India Vs Australia,1st ODI : MS Dhoni Catches 10000-Run Mark In ODI's | Oneindia Telugu

2019-01-12 265

MS Dhoni is only one run away from reached the 10,000 runs for India in One-Day International cricket. He has a total of 10,173 runs overall in the format.
#IndiaVsAustraliaODIseries
#MSDhoni
#dhoni10,000 runs
#ViratKohli

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు.వన్డేల్లో పది వేల పరుగులు పూర్తి చేశాడు. ఆస్ట్రేలియాతో శనివారం ప్రారంభమైన తొలి వన్డేలో రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో స్క్వేర్ లెగ్ దిశగా సింగిల్ తీసి ఈ మైలురాయిని అందుకున్నాడు.